ఆంధ్ర ప్రదేశ్ ఫీచర్ జింకను గుర్తు తెలియని కారు ఢీ Eswar Rao 5 years ago చిత్తూరు జిల్లా:గంగవరం బైపాస్ రోడ్డున దాటుతున్న ఓ జింకను బుధవారం ఉదయం గుర్తు తెలియని కారు ఢీకొన్నది. ప్రథమ చికిత్స చేసిన అనంతరం తీవ్రంగా గాయపడ్డ జింకను తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. About The Author Eswar Rao See author's posts Continue Reading Previous గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. నేటి నుంచి అమలు…Next ఏపీ హైకోర్టులో కరోనా కలకలం..