విచ్చలవిడిగా పట్టుబడుతున్న నాటుసారా !

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం కురివికుప్పం, పరిసరాల్లో ఈరోజు వెదురుకుప్పం పోలీస్ వారు ,ఎస్ఈబీ మరియు రామచంద్రాపురం పోలీసులతో కలసి సారాస్థావరాలపై దాడులు నిర్వహించగా  100 లీటర్ల నాటుసారా, 150 కేజీల నల్ల బెల్లం పట్టుబడగా 3 వేల లీటర్ల సారా ఊట ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు వెదురుకుప్పం ఎస్ఐ సుమన్ తెలిపారు.

About The Author