తిరుమల \|/ సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!శుక్రవారం,9,841, మంది భక్తుల కు కలియుగ దైవంశ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,శుక్రవారం నాడు,3715,మంది,భక్తులుస్వామివారికితలనీలాలు సమర్పించి,మొక్కులు చెల్లించుకున్నారు,శుక్రవారం నాడు స్వామివారికి, హుండీలో భక్తులు, సమర్పించిన నగదు₹: 65, లక్షలుకరోనావ్యాప్తి,నేపథ్యంలోపరిమితసంఖ్యలో భక్తులను,శ్రీవారి దర్శనానికిఅనుమతిస్తున్న టీటీడీ, గంటకు 7 నుంచి 8 వందల మంది శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునే విధంగా టీటీడీ ఏర్పాట్లుశ్రీ భూ వరాహ స్వామి వారి
కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తున్న టీటీడీ.ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఆన్లైన్ ₹:300), టైం స్లాట్ టోకెన్లను కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు
రావాలని టీటీడీ విజ్ఞప్తి,అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద దర్శనం టిక్కెట్ల వేరిఫికేషన్
కొరకు ప్రత్యేక కౌంటర ఏర్పాటు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ ర్యాండం విధానంలో 100 కరోనా టెస్టులు టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లలో కరోనా పరీక్షలు,మస్కులు ధరించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి
అనుమతిక్యూలైన్ లో భక్తులుసోసియల్ డిస్టెన్స్,పాటించేవిధంగాచర్యలు,ఆలయంలోతీర్థం,శఠారీరద్దుచేసినటీటీడీ,తిరుమలలోని,శ్రీవారి పాదాలు, పాపవినాశనం, జాపాలి, ఆకాశ గంగతీర్థాలకు భక్తుల అనుమతి నిషేధం