?దూరదర్శన్ సప్తగిరి ఛానల్1-10 తరగతుల విద్యార్థులకు వీడియో పాఠాలు

జూలై 13 నుండి జూలై 31 వరకు…. వీడియోపాఠాల ప్రసార సమయం సారిణి.

వారానికి ఐదు రోజులు వీడియో పాఠాలు ప్రసారం అవుతాయి.

 శని,ఆదివారాలలో ప్రసారము కావు.

1,2 తరగతులు:ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.

 3,4 ,5 తరగతులుమధ్యాహ్నం 12 గంటల నుండి 1 వరకు

6,7 తరగతులు-మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు

8,9 తరగతులుమధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు

10వ తరగతిఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ( లాంగ్వేజెస్)

సాయంత్రం నాలుగు గంటల నుండి 5గంటల వరకు ( నాన్ లాంగ్వేజెస్

About The Author