నిర్లక్ష్యం మాటున నిండు ప్రాణం బలి…


ఆక్సిజన్ కావాలి అంటూ ప్రాణం విడిచిన ప్రవీణ్…

ఆక్సిజన్ అందించాలంటూ కుటుంబ సభ్యుల రోదన…

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం ఆరుగంటలకు పైగా ఎదురు చూసిన ఆ కుటుంబం…

ఇదిగో వస్తున్నాం… అదిగో వస్తున్నాము అంటూ అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం…

ఓ అధికారి కార్యాలయం నుండి ప్రభుత్వాస్పత్రికి ఫోను ద్వారా సమాచారం…

మళ్లీ అదే నిర్లక్ష్యం…

రాత్రి 8 గంటలు జోరు వాన ఇక ఇక ఇంటికి వెళ్లిపోదాము అని కుటుంబ సభ్యులతో ప్రవీణ్…

భయంగా ఉంది ఆక్సిజన్ కావాలంటూ నిద్రలోకి వెళ్లిన ప్రవీణ్…

నిద్రలోనే అనంత లోకాలకు…

ప్రవీణ్ మరణం వెనుక ఉన్న అరణ్య రోదన తెలిపేందుకు ఆకుటుంభం తో మాట్లాడినప్పుడు… ఆకుటుంభం వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పిన మాటలు…

About The Author