3 లక్షల విలువైన గుట్కాలు, నిషేధిత సిగరెట్లు పట్టించిన కొడాలి రాజేష్.

ఉయ్యూరు
పట్టణంలోని కాలేజీ రోడ్డు లో ఓ ఇంటి పరిసరాల్లో నిల్వచేసిన గుట్కా,పాన్ మాషాలా, నిషేధిత సిగరెట్లు సమాచారాన్ని ఉయ్యురు పోలీసులకు చేరవేసి పట్టించిన కొడాలి రాజేష్.
మొత్తం13 బస్తాలు సీజ్ చేసిన ఉయ్యూరు పట్టణ పోలుసులు.
ఉయ్యూరు సిఐ నాగ ప్రసాద్ సిబ్బందితో దాడి.
ఉయ్యూరు పట్టణ ఇంచార్జి ఎస్సై దుర్గ మహేశ్వర రావు సుబ్బారావు అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

About The Author