మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం

మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం


హిందువుల పవిత్ర పురాణ కావ్యం రామాయణం లొ కీలక ఘట్టం రామసేతు …. రామసేతు వారధి భారత్ లొని ధనుష్కొడి నుండి ప్రారంభమవుతుంది … అయితే ఇప్పటి వరకు రామేశ్వరం నుండి ధనుష్కొడి కు వెళ్ళడానికి రైల్వే మార్గం లేదు … ఇంతకు ముందు నిర్మించిన సింగిల్ లైన్ రైల్వే మార్గం, 1964 లొ వచ్చిన పెనుతుఫాన్ మూలంగా పూర్తిగా ద్వంసమయింది … అప్పటి నుండి ఈ ప్రాజెక్టును ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపొలేదు … అయితే 2003 లొ అప్పటి ప్రధాని వాజపాయ్ గారు ఇక్కడ రైల్వే లైన్ నిర్మాణానికి సంకల్పించారు … అయితే తరువాత వచ్చిన UPA ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును మూలపడేసింది … అయితే ఇప్పుడు మోది ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరలా పట్టాలకెక్కించింది … రామేశ్వరం నుండి ధనుష్కొడి వరకు 17.20 కిలొమీటర్ల రైల్వే లైను 208 కొట్లతొ నిర్మించనున్నారు … ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు రామసేతు ను సందర్శిచడానికి ధనుష్కొడి కు వస్తుంటారు …. దీనిని దృష్టిలొ పెట్టుకొని కొత్త సంవత్సరం కానుకగా, మోది ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించనుంది

About The Author