దేవ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది…

కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న దేవ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. రాజ‌త్ ర‌విశంక‌ర్ ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన దేవ్ ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. సంక్రాంతి కానుక‌గా దేవ్ ఆడియోను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్. సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది.

About The Author