కరోనా మహమ్మారి..ప్రళయం లా ముంచుకొచ్చింది:చైర్మన్ చెవిరెడ్డి

పాజిటివ్ వస్తే కుటుంబ సభ్యులు దగ్గరకు రాని దుస్థితి:

ఈ సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు సమన్వయం:

వ్యవస్థ బాగు కోసం రిస్క్ చేస్తున్నాం:

మా ఈ ప్రయత్నానికి సహకరించండి:

మీడియా సమావేశంలో కమిటీ చైర్మన్ చెవిరెడ్డి:

తిరుపతి,2020,జూలై 27,కరోనా మహమ్మారి ప్రళయం లా ముంచుకొచ్చిందని, పాజిటివ్ వస్తే కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాని దుస్థితి నెలకొందని కోవిడ్ -19 సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైరస్ తో మృతి చెందిన వారు అనాధలుగా మున్సిపల్ శాఖ ఖననం చేస్తుండటం దయనీయమైన పరిస్థితి అని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు అన్ని శాఖల అధికారుల తో సమన్వయ కమిటీ గా ఏర్పాటై సేవలందించేందుకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. సోమవారం శిల్పారామం(అర్బన్ హాట్) లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ..  ఏపీ ఎం ఐ డి సి చైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి హరికృష్ణ చెప్పినట్లు గా

రానున్న రోజుల్లో కేసులు మరింతగా పెరగనున్నాయి.. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

About The Author