హైకోర్టు విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…

*హైకోర్టు విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్*


కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు విభజనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జనవరి 1 నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులు పని చేయనున్నాయి. తెలంగాణకు 10 మంది జడ్జిలను, ఏపీకి 16 మంది జడ్జిలను కేటాయించింది కేంద్ర న్యాయశాఖ.

తెలంగాణకు కేటాయించిన జడ్జిలు  :

జస్టిస్‌ వెంకట సంజయ్‌ కుమార్‌,
జస్టిస్‌ రామచంద్రరావు,
జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి,
జస్టిస్‌ నవీన్‌ రావు,
జస్టిస్‌ కోదండరామ్‌ చౌదరి,
జస్టిస్‌ శివశంకర్‌ రావు,
జస్టిస్‌ షమీన్‌ అక్తర్,
జస్టిస్‌ కేశవరావు,
జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌,
జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌.

ఏపీకి కేటాయించిన జడ్జిలు :

జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌,
జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్,
జస్టిస్‌ వెంకట నారాయణ,
జస్టిస్‌ శేషసాయి,
జస్టిస్‌ శేషాద్రి నాయుడు,
జస్టిస్‌ సీతారామమూర్తి,
జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌రావు,
జస్టిస్‌ సునీల్‌ చౌదరి,
జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి,
జస్టిస్‌ శ్యాం ప్రసాద్‌,
జస్టిస్‌ ఉమాదేవి,
జస్టిస్‌ బాలయోగి,
జస్టిస్‌ తేలప్రోలు రజని,
జస్టిస్‌ వెంటక సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు,
జస్టిస్‌ జస్టిస్‌ విజయలక్ష్మి,
జస్టిస్‌ గంగారావు.

About The Author