స్వగ్గీ and ZOMATO డెలివరీ బాయ్స్ స్టైక్

తిరుపతి, 2020 జూలై 30,ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆర్డర్ Payouts తగ్గించి వేశారు…మాకు  ముందు గా Daily 320 order earning చేస్తే 180 rs incentive వచ్చేది…కానీ ప్రస్తుతం 300 Daily Order earning చేస్తే 120 కి తగ్గించి వేశారు.. every order earning కీ minimum 20 నుండి 10 కి తగ్గించి వేశారు… పైగా  రోడ్డు లు అన్నీ closed….. వచ్చే earnings petrol కే చాలడం లేదు…..మా డిమాండ్..మునుపటి వలే..కావాలి..మా షిఫ్ట్ Timings కూడా పెంచివేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

About The Author