మెగాస్టార్ 152వ సినిమా ఫస్ట్ లుక్ ఆగస్ట్ 22న..


మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో నిర్మితమౌతున్న *ఆచార్య* ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను ఆగస్టు 22న వినాయకచవితి రసం దర్భంగా రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు చిరు 152వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో రిలీజ్ కానుందని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ట్వీట్ చేసింది. *కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ* సమర్పణలో నిర్మితమవుతున్న ఈ సినిమాకి నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించకపోయినా… *ఆచార్య* అనే టైటిల్ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

About The Author