దేశ చరిత్రలొ మరొక తిరుగులేని ఓప్పందం చేసుకోనున్న మోది ప్రభుత్వం…
దేశ చరిత్రలొ మరొక తిరుగులేని ఓప్పందం చేసుకోనున్న మోది ప్రభుత్వం…
భారతదేశాన్ని ప్రపంచశక్తిగా మార్చే దిశగా మోది ప్రభుత్వం మరొక గొప్ప నిర్ణయం తీసుకుంది …. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ దేశాలతొ లాజిస్టిక్ అగ్రిమెంట్ చేసుకున్న భారత్, ఇప్పుడు మనకు అత్యంత అవసరమైన, కీలక దేశమైన #జపాన్ తొ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ చేసుకొనుంది. ఈ అగ్రిమెంట్ పేరే Acquisition and Cross-Servicing Agreement (ACSA) …. హిందూ మహాసముద్రంలొ పెరుగున్న చైనా హవాను తగ్గించడానికి మోది ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది …. ఈ ఓప్పందం ద్వారా ఇరు దేశాల మద్య రక్షణ సౌకర్యాలను ఇచ్చిపుచ్చుకొవడం, లాజిస్టిక్స్, మిలటరీ తొడ్పాటుతొపాటు ఇరు దేశాలు ఒకరికొకరు పొర్టులను, బేస్ లను కూడా ఉపయొగించుకునేలా ఈ ఓప్పందం కుదుర్చుకోనున్నారు … ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చిన ఇరు దేశాలు, కొత్త సంవత్సరంలొ దీనికి సంబందించిన చర్చలు + ఓప్పందం చేసుకోనున్నారు … లాజిస్టిక్స్ కు సంబందించిన గొప్ప టెక్నాలజి జపాన్ సొంతం … దీనితొ, ఈ ఒప్పందం భారత్ కు మంచి బూస్ట్ ఇచ్చే అంశం కానుంది.