ప్రారంభానికి సిద్దమవుతున్న “అటల్ టన్నెల్”…


“8.8 కిలోమీటర్ల పొడవు, సముద్ర మట్టానికి 3,000 మీటర్ల ఎత్తులో ఉన్న “అటల్ టన్నెల్” ప్రారంభానికి సిద్దమవుతున్నది”

“ఈ సొరంగం లడఖ్ లోని లే, హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి మధ్య 46 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. నిర్మాణ పనులు పూర్తి కావడంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వచ్చే నెలలో ప్రారంభించే ఆవకాశం ఉంది”

“ప్రపంచలో పొడువైన సొరంగ మార్గాల్లో ఒకటిగా నిలుస్తున్నా “అటల్ టన్నెల్” నిర్మాణంతో రక్షణ పరంగా దేశానికి ప్రయోజనం జరగనున్నది. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో పర్యాటకం పెంచటానికి తోడ్పడనున్నది”

About The Author