తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో సినిమా సందడి..

9స్టార్ ,టివి,25/10/2020,చిత్తూరు జిల్లా:శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో “ఆడాళ్ళు మీకు జోహర్లు” సినిమా షూటింగ్..

* ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

* సినిమా హీరో హీరోయిన్ల్ గా శరవానంద్, రష్మిక నడుమ సన్నివేశాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి

* శ్రీలక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పథకంలో తెరకెక్కనున్న సినిమా.. 

డైరెక్టర్ తిరుమల కిషోర్, నిర్మాత చెరుకూరి సుధాకర్

* సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హజరైన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మేడా మల్లికార్జున రెడ్డి

* చిత్ర బృందానికి చెవిరెడ్డి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించారు.

* షూటింగ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి సహకరించిన చెవిరెడ్డి కి చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.

About The Author