పాపం టీడీపీ అభిమానుల కష్టం పగవాడికి కూడా రాకూడదు…

పాపం టీడీపీ అభిమానుల కష్టం పగవాడికి కూడా రాకూడదు…

2018వరకు పవన్ ని పొగిడిన టీడీపీ అభిమానులు టీడీపీతో విడిపోయాక తిట్టడం స్టార్ట్ చేశారు.. మొన్న చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకుంటామని చెప్పిన తర్వాత అప్పటివరకు పవన్ ని తిట్టిన టీడీపీ అభిమానులు తిరిగి పొగడటం ప్రారంభించారు. ఈరోజు టీడీపీతో పొత్తు ఉండదని పవన్ అన్నాక మళ్ళీ తిట్టడం మొదలుపెట్టారు………………..

మొన్నటివరకు కాంగ్రెస్ ని పిచ్చి తిట్లు తిట్టిన టీడీపీ అభిమానులు తెలంగాణలో పొత్తు పెట్టుకున్న తర్వాత పప్పు అయిన రాహుల్ ని కూడా పొగడటం స్టార్ట్ చేశారు……………………….

బీజేపీతో విడిపోయేవరకు మోడీని నోట్లరద్దు, GST ని పొగిడిన టీడీపీ అభిమానులు బీజేపీ నుండి విడిపోయిన తర్వాత మోడీని అమ్మ బూతులు తిట్టడం మొదలు పెట్టారు…………………….

ఆమధ్య పరిటాల పిల్లరౌడీ పెళ్లికి కేసీఆర్ అనంతపూర్ వచ్చినప్పుడు వెల్కమ్(వెలమ, కమ్మ) గ్రూప్ అని స్టార్ట్ చేసి టీఆరెస్ తో పొత్తు ఉంటుందని రూమర్స్ రాగానే కేసీఆర్ ని పొగడటం స్టార్ట్ చేశారు. ఎలక్షన్స్ ముందు కేసీఆర్ టీడీపీని ఛీ కొట్టగానే మళ్ళీ కేసీఆర్ ని తిట్టడం స్టార్ట్ చేశారు……………………..

ఈవిధంగా టీడీపీ అభిమానులు చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను గొర్రెల్లాగా సమర్థిస్తూ, తిట్టినోళ్ళని పొగుడుతూ,………….
పొగిడినోళ్ళని తిడుతూ,…………
పొగిడి తిడుతూ తిట్టి పొగుడుతూ,…………
తిట్టి పొగిడి పొగిడి తిట్టి ,……………
చివరాఖరికి పిచ్చిపట్టి ,……………..
వింతరోగంతో చనిపోతారేమో అనిపిస్తుంది………..

About The Author