పూర్వo కాశ్మీర్ చరిత్ర…?

https://www.youtube.com/watch?v=Zg0foSEqnYo

పూర్వo కాశ్మీర్ సమస్య…స్వరూపం..చరిత్ర:

మన జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రం కాసేపు కాశ్మీర్ అంటారు, మరి కాసేపేమో కష్మీర్ అంటున్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏమని పిలవాలి ?

కల్లోలిత రాష్ట్రంగా ఉన్న జమ్మూ- కాశ్మీర్ లో ప్రదేశాలు ప్రశాంతంగా, ప్రమాదరహితంగా ఉంటాయ్ ?’ అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్న Devi Varma

“కొన్ని పౌరాణిక కాల్పనిక గాథల్ని మినహాయిస్తే, కల్హణుడు రాసిన ‘రాజ తరంగిణి’ గ్రంథం (12 వ శతాబ్ది ) కొంతమేరకు కాశ్మీర దేశ చరిత్రకు సాధికారమైన ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ గ్రంథాన్ననుసరించి శివుడి భార్య సతీదేవి పేరిట ఒకప్పుడు అక్కడ ఉండిన ‘సతీసర్’ అనే పెద్ద సరస్సులోని నీటిని కశ్యపుడు అనే మహర్షి ‘వరాహ మూల’ (బరాహ మూల- అదే నేటి బారాముల్లా) అనే చోట గండిపెట్టి, బయటికి వదిలి అలా లభించిన భూమి (Reclaimed Land) మీద కొన్ని వందల బ్రాహ్మణ కుటుంబాలతో సహా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడట. అందుకే మన ప్రాచీన సాహిత్యంలో కాశ్మీర దేశం అతడి పేరిట ‘కశ్యప పురి’ గా ప్రసిద్ధిగాంచిందట. ‘చరిత్ర పితామహుడు’గా వాసికెక్కిన గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ (BCE 484- 425) కాశ్మీర్ ని ‘కాస్పటిరోస్’ అన్నాడు. టాలెమీ అనే గ్రీకు భూగోళ శాస్త్రవేత్త (ACE 127-151) కాశ్మీర్ ని ‘ కస్పీరియా’ అని పేర్కొన్నాడు. మహాభారత యుద్ధ కాలంలో కాంభోజులు ‘కామరాజపుర’ లేక ‘రాజపుర’ రాజధానిగా కాశ్మీరదేశాన్ని పాలించారట. అలనాటి ‘రాజపుర’ నగరమే నేటి కాశ్మీర్ లోని ‘రజౌరీ’. ఒకప్పుడు పాంచాల వంశీయులు పాలించిన ప్రాంతం ప్రస్తుతం ‘పీర్ పంజాల్’ (పీర్ పాంజాల్ ) పేరుతో పిలువబడుతున్నది. క్రీ.పూ. 14 వ శతాబ్దిలో జంబూ లోచనుడు (నేరేడు పళ్ళ వంటి కనుగుడ్లు కలవాడు) అనే రాజు పాలించిన ప్రాంతం అతడి పేరిట ‘జమ్మూ’ అయింది.

ఆ తరువాత కాశ్మీర దేశాన్ని పాలించిన పలు ప్రాచీన రాజవంశాల చరిత్ర ‘రాజతరంగిణి’ లో వివరించబడింది. క్రీ. శ. 1346 నుంచి 1586 వరకు పలువురు ముస్లిం సుల్తానులు కాశ్మీర దేశాన్ని పాలించారు. 1586 లో మొఘల్ చక్రవర్తి అక్బర్ కాశ్మీర దేశాన్ని జయించి తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. బ్రిటిషర్ల హయాంలో సింధు నదికి తూర్పుగానూ, రావి నదికి పశ్చిమంగానూ ఉన్న భూమినంతా జమ్మూకు చెందిన డోగ్రా వంశస్థుడైన మహారాజా గులాబ్ సింగ్ 75 లక్షల రూపాయలకు బ్రిటిష్ వారినుంచి కొనుగోలు చేశాడు. 1857 లో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో కాశ్మీర్ లోని డోగ్రాలు తమకు చేసిన సాయానికి కృతజ్ఞతగా బ్రిటిషర్లు కాశ్మీర్ లోని మరికొంత భూభాగాన్ని కూడా డోగ్రా పాలకులకు ఉచితంగా దఖలు పరచారు. ప్రస్తుతం జమ్మూ- కష్మీర్ గా పిలువబడుతున్న ఈ రాష్ట్రం అనాదిగా పలు జాతులు, మతాలవారికి ఆలవాలమయింది. ఈ రాష్ట్రంలోని జమ్మూ ప్రాంతంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కష్మీర్ లోయలో సున్నీ ముస్లింలు మెజారిటీ గానూ, పండిట్ బ్రాహ్మణులు మైనారిటీ గానూ ఉన్నారు. ప్రయాగ (అలహాబాద్) కు వలస వచ్చిన జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ పూర్వీకులు కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణులే. ఇక లడఖ్ లో టిబెటన్ మూలాలు కలిగిన బౌద్ధ మతస్థులు అధికంగా నివసిస్తారు. దక్షిణాన ఉన్న జమ్మూలో హిందూ, ముస్లిం, సిక్కు మతస్థులు నివసిస్తారు. ఈశాన్య దిక్కున ఉన్న బాల్టిస్థాన్ లో ప్రధానంగా షియా ముస్లింలు నివసిస్తారు.

కాశ్మీర్ సమస్య:
మహారాజా గులాబ్ సింగ్ వంశస్థుడైన మహారాజా హరిసింగ్ 1925 నుంచి కాశ్మీర్ కు పాలకుడయ్యాడు. డోగ్రా జాతికి చెందిన ఈ రాజు హరి సింగ్ (1895-1961) హిందువే అయినా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 నాటికి కాశ్మీర్ జనాభాలో 77% ముస్లింలు కాగా, 20% మాత్రమే హిందువులు. భారత, పాకిస్థాన్ దేశాలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన 1947 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలను అనుసరించి సంస్థానాధీశుల పాలన క్రింద ఉన్న పలు సంస్థానాలు వాటి అభీష్టం మేరకు స్వతంత్ర దేశాలుగా కొనసాగవచ్చు. లేక భారతదేశంలో కానీ, పాకిస్థాన్ లో కానీ విలీనం కావచ్చు. అప్పటి మొత్తం 562 స్వతంత్ర సంస్థానాలలో జమ్మూ – కాశ్మీర్ అతి పెద్దది, అక్కడి జనాభాలో అధికులు ముస్లింలు అయిన కారణంగానూ పాకిస్థాన్ సహజంగానే కాశ్మీర్ మీద ఆశలు పెంచుకున్నది. హరిసింగ్ ముందుగా తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే ఉద్దేశంతో, మున్ముందు ఎక్కువ ప్రమాదం పాకిస్థాన్ నుంచి ఉండగలదని భావించి వారితో సరిహద్దులలో యథాతథ స్థితి కొనసాగింపుకు ఒక ఒప్పందం చేసుకున్నాడు. తరువాత ఆయన లార్డ్ మౌంట్ బాటన్ సలహా మేరకు తన సంస్థానాన్ని 1948 మార్చి 5 న భారత ప్రభుత్వానికి రాసిన ఒక లేఖ ద్వారా భారతదేశంలో విలీనం చేశాడు. ఒకపక్క తమతో మైత్రి ఒడంబడిక చేసుకుని, మరొక పక్క తమకు తెలియకుండా, మెజారిటీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేసిన హరిసింగ్ జాతీయవాద వైఖరిని పాక్ ప్రభుత్వం జీర్ణించుకో లేకపోయింది. పాకిస్థాన్ దేశపు వాయవ్య సరిహద్దు ప్రాంతంలోని పష్తూన్ గిరిజన జాతులను రెచ్చగొట్టి, వారిని కాశ్మీర్ పైకి సాయుధ దాడులకు పురికొల్పింది.

కాశ్మీర్ లోపల పూంచ్ ప్రాంతంలో తిరుగుబాట్లను ప్రేరేపించి, ముస్లిం దళాలకు దాడుల నిర్వహణలో శిక్షణనిచ్చి ఆయుధాలు సమకూర్చింది. వారు కాశ్మీర్ లో అంతర్యుద్ధం మొదలెట్టారు. దీనితో కాశ్మీర్ ని సంరక్షించుకోవడానికి 1947 లో భారతదేశం మొదటిసారిగా పాకిస్థాన్ తో యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. ఆ తరువాత భారత్, పాక్ లు 1965, 1999 లలోకూడా కాశ్మీర్ గురించి యుద్ధాలు చేశాయి. 1984 తరువాత సియాచిన్ గ్లేసియర్ పై ఆధిపత్యం కోసం భారత్- పాక్ ల మధ్య పలుమార్లు చిన్నపాటి పోరాటాలు జరిగాయి. ఇప్పటికీ కాశ్మీర్ సమస్య కారణంగానే సరిహద్దుల్లో అడపా దడపా కాల్పులు, ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి. కాశ్మీర్ భారతదేశంలో కలవడం ఇంకా ఒక తేలని అంశంగానే పాక్ భావిస్తున్నది. కాశ్మీర్ పంచాయతీని పాక్ ఐక్య రాజ్య సమితి యొక్క భద్రతా మండలికి నివేదించింది. ఆ సమస్య ఇప్పటికీ భద్రతా మండలి ఎజెండాలో ఒక అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశంగానే ఉంటూ వస్తున్నది. మరో ప్రక్క భారతదేశం మాత్రం జమ్మూ- కష్మీర్ నేటికీ భారత్ లో ఒక విడదీయరాని అంతర్భాగమని భావిస్తున్నది. అయినా వాస్తవానికి మొత్తం జమ్మూ- కష్మీర్ లోని భూభాగంలో కేవలం 43% మాత్రమే ప్రస్తుతం మనదేశం యొక్క స్వాధీనంలో ఉంది. మిగిలిన భూభాగమంతా పాకిస్థాన్, లేక వారు ప్రేరేపించిన తీవ్రవాదుల ఆధీనంలో ఉండడం గమనించదగిన విశేషం. వాస్తవాధీన రేఖకు ఆవల ఉన్న ఈ భూభాగాన్ని పాక్ ఆక్రమిత కష్మీర్(PoK) అంటున్నారు. భారత్ అధీనంలోని కష్మీర్ భూభాగంలో నేడు పాక్ తో ప్రేరేపించబడిన కొందరు పాక్ తో కష్మీర్ విలీనం కొరకు పోరాడుతుండగా, మరి కొందరు ‘ఆజాద్ కష్మీర్’ నినాదంతో కష్మీర్ కి స్వయంప్రతిపత్తి కావాలని కోరుతున్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 370 ఈ రాష్ట్రానికొక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది. 1948 మార్చి 5 వ తేదీన కాశ్మీర్ మహారాజా హరిసింగ్ కాశ్మీర్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేస్తూ చేసిన ప్రకటన దరిమిలా భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో కాశ్మీర్ ప్రతిపత్తి ఎలా ఉండాలనే విషయమై లోతైన చర్చలు జరిగాయి. భారత్ లో కలిసిపోయి తాము శాంతియుతంగా జీవించాలంటే, తమ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి, తమకో ప్రత్యేక రాజ్యాంగం కావాలని కాశ్మీరీ నేతలు పట్టుబట్టారు.

రాజ్యాంగ రూప శిల్పులలో ప్రముఖుడు, నాటి న్యాయ శాఖా మంత్రి డా. బి. ఆర్. అంబేద్కర్ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాశ్మీరీ నేత షేక్ అబ్దుల్లా తో ఆయన ఇలా అన్నారట — ‘మీకురక్షణ భారత సైన్యం కల్పించాలి. మీకు ఆహార సరఫరాలు భారతదేశం చెయ్యాలి. మీ రాష్ట్రంలో మీకోసం భారత ప్రభుత్వం రోడ్లు, భవనాలు నిర్మించాలి. ఇవన్నీ మా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నిట్లోనూ మా ప్రభుత్వం చేస్తున్నవే. కానీ వారెవరూ మీలా ప్రత్యేక ప్రతిపత్తి కోసం డిమాండ్ చేయడంలేదు. మీరు మీ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి కావాలనడం అర్థరహితం. మీకోసం భారత ప్రభుత్వం ఇన్నీ చేస్తే, మీరేమో మిమ్మల్ని మీరొక స్వతంత్ర దేశంగా భావించుకుంటూ, భారత దేశంతో సమాన హోదా కావాలని కోరుకుంటున్నారు. ఒకపక్కేమో మీరు మీమీద భారత ప్రభుత్వానికి ఉండే ఆ కాస్తా కూస్తా అధికారాలు, అదుపు కూడా తీసి వేయాలంటారు. మరోపక్క భారత పౌరులకు మాత్రం మీ రాష్ట్రంలో ఎటువంటి హక్కులూ ఉండవంటారు. ఈ తరహా స్వయం ప్రతిపత్తికి అంగీకరించడమంటే అది మిగిలిన దేశ పౌరులందరికీ తీరని అన్యాయం చేయడమే. న్యాయ శాఖా మంత్రిగా నేను దీనికి ఎట్టి పరిస్థితులలో అంగీకరించను.’ ఇలా అభిప్రాయపడిన అంబేద్కర్ ఈ విషయమై రాజ్యాంగ నిర్ణాయక సభలో తదుపరి జరిగిన చర్చలలో దీనికి నిరసనగానే మౌన ప్రేక్షక పాత్ర వహించారట.

ఆ ప్రాంతంతో నెహ్రూకున్న అనుబంధం కారణంగా కాశ్మీర్ సంస్థానాన్ని ఎలాగైనా భారతదేశంలో విలీనం చెయ్యాలి; అందుకోసం కాష్మీరీలు ఏమి కోరినా ఉదారంగా అంగీకరించాలి- అనేది నాటి నెహ్రూ వైఖరి అని కొందరి విశ్లేషణ. ఎట్టకేలకు నెహ్రూ తదితర నేతల అండతో రాజ్యాంగ నిర్ణాయక సభలో కాశ్మీర్ కి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ తీర్మానించబడింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రకటిత విధానాలలో ఆర్టికిల్ 370 ద్వారా కష్మీర్ కిస్తున్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం అతి ముఖ్యమైన అంశం. అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో కలిసి అధికారం పంచుకుంటున్న భాజపా ప్రస్తుతం ఈ విషయమై మౌనంగా ఉంది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తే దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలందరూ కష్మీర్ లో వచ్చి స్థిరపడవచ్చు. అక్కడ స్వేచ్చగా ఆస్తులు కొనుక్కోవచ్చు. ఇదే జరిగితే కష్మీర్ లోయలో తాము అల్పసంఖ్యాకులం అయిపోతామేమోనని ముస్లిముల భయం. అందుకే ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉండే ప్రస్తుత స్థితి కష్మీర్ లో యథాతథంగా కొనసాగాలని వారు భావిస్తున్నారు. కష్మీరీయేతరులు అక్కడ స్థిరపడడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. నేటికీ కష్మీరీలలో ప్రత్యేక ప్రతిపత్తి తీసేసి, ఆ రాష్ట్రం భారతదేశంలో విలీనం చేయాలని కోరే వారి శాతం చాలా తక్కువ. తమ రాష్ట్రాన్ని పాకిస్థాన్ తో కలిపెయ్యాలనేవారు కొందరైతే, ప్రత్యేక ప్రతిపత్తి శాశ్వతంగా కొనసాగాలని, లేకపోతే తాము దేశంనుంచి విడిపోయి, ‘స్వతంత్ర కష్మీర్’ ఏర్పరచుకుంటామనే ‘ఆజాద్ కష్మీరీలు’ అధిక సంఖ్యాకులు. పాకిస్థాన్ ఇక్కడి యువకులకు తీవ్రవాదంలో శిక్షణ ఇచ్చి, నిత్యం వారిని హింసాత్మక చర్యలకు పురికొల్పుతున్నది. సైన్యం సంయమనంతో వ్యవహరిస్తూ, తీవ్రవాదులను ఏరి పారవేస్తూ, సామాన్య కష్మీరీలకు రక్షణ కల్పిస్తూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కృషిలో ఉన్నది. సైన్యం తమ మానప్రాణాలను హరిస్తున్నదనీ, సైన్యంతో సహా కష్మీరీయేతరులంతా లోయను తక్షణం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు పట్టుబడుతున్నారు. ఇక్కడికి టూరిస్టులు రావడాన్ని కూడా కొన్ని ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా కష్మీర్ లోని పలు జిల్లాలలో శాంతి భద్రతలు అదుపులో లేవు. అందుకే అక్కడి పరిస్థితులు యాత్రికులు ప్రశాంతంగా ఆ ప్రదేశాలను దర్శించేందుకు అనువుగా లేవు. భద్రతా దళాలు సురక్షితమైన ప్రాంతాలుగా అనుమతించిన కొన్ని ప్రదేశాలకు మాత్రమే ప్రస్తుతం టూర్ ఆపరేటర్లు తమ వాహనాలు నడుపుతున్నారు. కష్మీర్ లోయలో పరిస్థితికి భిన్నంగా ఇక్కడి శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఇదీ టూకీగా నేటి జమ్మూ- కష్మీర్ రాష్ట్ర ముఖ చిత్రం. ప్రాచీన సాహిత్యంలో కాశ్మీరముగా ప్రస్తావించబడిన ఈ ప్రాంతాన్ని స్థానికులు ‘కష్మీర్’ అనే పిలుస్తారు. బ్రిటిష్ వారు Kashmir అనే కాక దీనిని Cashmere అని కూడా వ్యవహరించేవారు. ఇక్కడి గొర్రెల నుంచి విరివిగా లభించే ప్రత్యేకమైన మెత్తటి ఉన్నిని కూడా వారు Cashmere అనే పేరుతోనే వ్యవహరించేవారు. అక్కడక్కడా ఇంకా పూర్వపు పద్ధతిలో కాశ్మీర్ అని అంటున్నా, అధిక సంఖ్యాకులు ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని ఇక్కడి స్థానికులు పిలుస్తున్నట్లే ‘జమ్మూ- కష్మీర్’ అనే అంటున్నారు. అదీ సంగతి,”

ఇక ప్రస్తుత కాశ్మీర్ సమస్య అసలు స్వరూపం:
*************************************

కేవ‌లం 5 జిల్లాలు, 15శాతం జ‌నాభాకు మాత్ర‌మే సంబంధించిన స‌మ‌స్య..కాశ్మీర్ వేర్పాటు వాదం..!
మిగతా 85% అచ్చ స్వఛ్చమైన జాతీయ వాదులే..!

• పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ కాకుండా జ‌మ్మూ, కాశ్మీర్ రాష్ట్ర మొత్తం విస్తీర్ణం 1,01,380 sq km
• Kashmir: 15%
• Jammu: 26%
• Ladakh: 59%
• మొత్తం జ‌నాభా: 12.5 million
• Kashmir: 6.9 million ( 0.13 మిలియ‌న్ల మంది కాశ్మీరీ కాకుండా ఇత‌ర భాష‌లు మాట్లాడుతారు… )
• Jammu: 5.3 million ( డోగ్రీ, పంజాబీ, హిందీ ఇక్క‌డి ప్ర‌ధాన భాష‌లు )
• Ladakah: 0.3 million ( వీళ్లు ల‌ద్దాఖీ భాష మాట్లాడ‌తారు )
• మొత్తం 22 జిల్లాల జ‌మ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో కేవ‌లం 5 జిల్లాలు మాత్ర‌మే వేర్పాటువాదుల ప‌ట్టులో చిక్కి హింస‌తో విల‌విలాడుతున్నాయి. అవ్వి శ్రీన‌గ‌ర్, అనంత‌నాగ్, బారాముల్లా, కుల్గావ్, పుల్వామా జిల్లాలు.
• అయిదు వేర్పాటు వాద ప్ర‌భావిత జిల్లాలు కాక మిగ‌తా 15జిల్లాలు వేర్పాటు వాదానికి పూర్తిగా వ్య‌తిరేకం.
• వేర్పాటు వాదులు అత్య‌ధికంగా 15శాతానికి మించ‌రు. వాళ్లు చాలా వ‌ర‌కూ సున్నీ ముస్లిమ్ లే!
• దాదాపు డ‌జ‌ను వ‌ర‌కూ వివిధ మ‌తాలు, జాతుల స‌మూహాలుంటాయి జ‌మ్మూ, కాశ్మీర్లో. వారంతా క‌లిసి 85శాతం జ‌నాభా అవుతారు. జ‌మ్మూ, కాశ్మీర్, ల‌ద్దాఖ్ ల‌లోని వివిధ వ‌ర్గాలు : షియాలు, డోగ్రాలు ( డోగ్రాలలో రాజ్ పుత్లు, బ్రాహ్మ‌ణులు, మ‌హాజ‌న్లు వుంటారు ), కాశ్మీరీ పండిట్లు, సిఖ్ఖులు, బౌద్ధులు (ల‌ద్దాఖీలు), గుజ్జ‌ర్లు, బ‌క‌ర్వాల్స్, ప‌హ‌రీలు, బాల్టీలు, క్రిస్టియ‌న్లు వ‌గైరా
• కాశ్మీర్ లోయ‌లో కాశ్మీరీ మాట్లాడే వారు కేవ‌లం మూడోవంతు మాత్ర‌మే! అయితే, వేర్పాటువాదాన్ని బ‌లంగా, బ‌ల‌వంతంగా వినిపించే వీళ్ల చేతుల్లోనే వేర్పాటువాద ఉద్య‌మం, స్థానిక వ్యాపారాలు, ప్ర‌భుత్వ ఉద్యోగాలు చిక్కుబ‌డి వున్నాయి.
• కొస మెరుపు : పూంచ్, కార్గిల్ లాంటి పాకిస్తాన్ బార్డ‌ర్ లో వున్న ప్రాంతాల్లో మెజార్టీలు ముస్లిమ్ లే, అయినా, వీళ్లెవ్వ‌రూ భార‌త వ్య‌తిరేక నిర‌స‌న‌ల్లో ఏ మాత్రం పాల్గొన‌రు! వీళ్లు వేర్పాటుకు వ్య‌తిరేకం..

హిందూస్తాన్ జాతీయవాదం వున్న ఏవరైనా ఈ దేశ పౌరులే, తుకుడే తుకుడే అనే వాడు హిందువైనా పరాయివాడే.. భారత్ మాత కి జై.. జై హింద్..??

ENGLISH

Former Kashmir problem… Nature.. History:
***********************************

Our Jammu-Kashmir State is called Kashmir for a while, then they are saying that they are kāsēpēmō. What should I call this state?

The places in Jammu-Kashmir which are in the state of kallōlita will be solved and dangerous. is it possible to keep questions on the question? Devi Varma

” in addition to some mythological timely winds, the historians wrote ‘Royal members’ Book (12th century) to some of the kashmir country history. In the name of the lord shiva, the wife of Lord Shiva, who was the one who was in the name of the Lord, who was the one who was the one who was the one who was the one who was the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one Fixed Residence is formed. That is why the kashmir country in our ancient literature is famous as ‘Kasyapa Puri’ in his name. Greek Historian Heroḍōṭas (BCE 484-425) said Kashmir as ‘history’. Ṭālemī’s Greek Geography Scientist (ACE 127-151) has mentioned kashmir as ‘ Kaspīriyā ‘. In the war of Mahabharata, the kāmbhōjulu ‘ Kāmarājapura ‘ or ‘ Rājapura ‘ is the capital of Kashmir. ‘ Rājapura ‘ City is the ‘ Rajaurī ‘ in today’s Kashmir. Once upon a time, the area which was ruled by pān̄cāla, is now called as ‘peer pan̄jāl’ (peer pān̄jāl). B. In the 14th century, in the 14th century, the place where the king was ruled by the king, the place where the king was ruled by the king.

After that, the history of several ancient kings who ruled the kashmir country was explained in ‘Rājataraṅgiṇi’. B. From 1346 to 1586, all Muslim sultans have ruled the kashmir country. In 1586, Mughal Emperor Akbar won the country and joined his kingdom. In The British, in the air of the British, in the middle of the river, in the middle of the earth, the land of the king of the king, the king of ḍōgrā, the king of ḍōgrā, the king of gulaab, has purchased 75 lakh rupees from British. In 1857, in the first indian freedom struggle, in the time of the first indian freedom struggle, the ḍōgrālu in Kashmir were grateful to the people of the British and the people of Kashmir were also given to the ḍōgrā rulers for free. At Present, this state is called as Jammu-Kaṣmīr, so many species and religions have become a temple. In this state, Hindus are more famous in Jammu area. In The Valley Valley, Sunni Muslims are majority, Pandit Brahmins are minority. Jawaharlal Nehru’s Father, Motilal Nehru, who migrated to prayāga (Allahabad), is Kashmiri Pandit Brahmin. Now, in laḍakh, the Buddhist religions that have tibetan roots will live more. Hindu, Muslim, Sikh religions live in the jam’mūlō of south. The Shia Muslims live in the bālṭisthān in the northeast direction.

Kashmir problem:
Maharaja of Maharaja Gulab Singh has ruled Kashmir from 1925 to Kashmir. This King Hari Singh (1895-1961) is a hindu man who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one In The 1947 government of India, the government of India, the government of India, who has announced independence in the state of India, has been able to continue to be in independent countries by their development. Or in India, but in Pakistan, it may be merge. In the entire 562 independent institutions, Jammu – kashmir is the biggest, in the population of the population, there is a reason for the Muslims in the world, and Pakistan is naturally increasing the hopes on Kashmir. As a result of protecting his independent document first, he thought that he could be from Pakistan, and he has made an agreement to continue the yathātatha status in the borders. After that his Lord Mount Newton’s advice was merged in India by a letter written by the Indian government on 1948 March 5 The Pak government has not been able to help the people who have been able to do the same as the people who have been able to make a lot of people who have been able to make a lot of people who are not able to be able to be able to be able to be able to In the border of Pakistan, in the border of the border, the people of the paṣtūn tribal people were beaten up and gave them to the armed attacks of Kashmir.

In the middle of Kashmir, there is a lot of weapons that have been given to the people who are in the middle of the village. They have started the internal in Kashmir. To Protect Kashmir with this, India had to fight with Pakistan for the first time in 1947 After that, India and pak have made wars about Kashmir in 1965, 1999 After 1984, there were small fights between India-Pak for the dominance on the siyācin glēsiyar. Still due to Kashmir issue, the borders of the border are firing, the tensions are celarēgutuṇṭāyi. Pak is thinking that Kashmir is going to meet in India and in a way. The Kashmir Panchayat has been reported to the security mandal of pak United Nations Committee. The problem is still going to be the most important thing in the security council agenda. One more side India is thinking that Jammu-Kaṣmīr is a part of India in India. Even though it is only 43 % of the land in the land of Jammu-Kaṣmīr, it is now in the possession of our country. The rest of the land is in Pakistan, or in the control of the terrorists that they have inspired. Pak’s occupied kaṣmīr (Pok) is saying that the land which is in the shape of the truth is called as pak. Some of the people who have been inspired by pak today in the kaṣmīr land of India are fighting for the merge of the kaṣmīr with pak, then some of the ‘Azad Kaṣmīr’ are asking for the independent of the kaṣmīr with the slogan.

In Indian Constitution, the artist 370 has given special property to this state. On March 5, 1948, the announcement of Kashmir Maharaja Haritha Kashmir’s organization is being merged in India, in the state of India, in the constitution of India, there was a deep discussion about how to be in Kashmir. If you want to live in India and live peacefully, a special property for their state, Kashmiri leaders have to become a special constitution.

In the constitution of the constitution, the chief minister is the law minister of law. B. R. Ambedkar is seriously opposed to giving special property to Kashmir. He is like this with Kashmiri Leader Sheikh Abdullah — ‘ you have to provide the Indian Army. You have to do food supplies India. In Your State, Indian government has to build roads, buildings. All these are doing our government in all the other states in our India. But no one is demanding you for special property. You are the only one who doesn’t want to be a special property for your state. If Indian government is yours for you, you will be able to make yourself a independent country, India wants to have equal status. Once upon a time, you will have to take the power and control of those who are Indian government. For other Indian citizens, there will be no rights in your state. If you accept this kind of self-respect, it is to make injustice to all the citizens of the country. I will not accept any situation for this as law department minister. ‘ this is the fact that ambedkar has considered this thing, in the next meeting of the constitution, it will be the role of the silent audience.

Due to the relationship with that area, the kashmir organization has to be merged in India anyway; for the sake of this, the congress has to accept what is necessary – some people analysis that it is Nehru’s attitude. At the end of the leadership of Nehru with the support of Nehru, he was decided to provide special self-property to Kashmir in the constitutional decision. At Present, in the power of BJP in the power of BJP, it is the most important thing to cancel the self-respect by the artist 370 by the artist. But in the state, the BJP who is sharing the power with the chief minister mehbooba muphtītō is now silent. If you cancel the special property, all other places in the country can come and settle in the kaṣmīr. You can buy the properties of the freedom there. If this happens, Muslims will be afraid that they will become minority caste in the world. That is why they think that the present status of Muslims will continue to be in the form of kaṣmīr. They are opposing the kaṣmīrīyētarulu there. Even today, there is a lot of people who have taken special property in the kaṣmīrīlalō, that the state is very low to be able to merge in India. If some people want to join their state with Pakistan, they will be able to continue the special property, otherwise they will leave the country and build ‘Independent Kaṣmīr’. The Youth of Pakistan are trained in the terrorism of the youth, and they are born to the violent actions. The Army is being treated by the army, by putting the terrorists in the middle of the world, giving protection to the common people and to increase the self-esteem in them. Pak’s love terrorists are being caught by the army and the people who are not able to go to the end of the world. People are opposing in some areas where there are tourism coming here. Still, peace and security are not under control in several districts of kaṣmīr. That’s why there are situations that are not clear to visit those places. The Security forces are currently running their vehicles for some places which are allowed to be safe areas. In the condition of the kaṣmīr, the peace and security are completely under control. Today’s Jammu-Kaṣmīr State face picture as a tool. In Ancient Literature, this area is mentioned as Kashmir, local people are called as ‘Kaṣmīr’. The British are also called as cashmere and they are also called as cashmere. From Here, they are called as cashmere. Saying that there is a kashmir in the past and in the previous way, the high-castes are currently calling this state as the local people are calling ‘Jammu-Kashmir’. That’s the matter,”

Now the current kashmir problem is the real nature:
*************************************

In the case of 5 Districts, 15 percent of the 15th century, the 15th of the month of the month of the month of the month of the month of
85 % of the remaining 85 % are pure national people..!

• Pak Acura Supportingwar Kashmir besides ja, Kashmir state total resolution 1,01,380 sq km
• Kashmir: 15%
• Jammu: 26%
• Ladakh: 59%
• Total Ja Nagi: 12.5 milion
• Kashmir: 6.9 milion (0.13 million people will speak the same language as the Kashmiri people…)
• Jammu: 5.3 milion (Dorothy, Punjabi, hindi wood de q language language)
• Ladakah: 0.3 milion (will speak the ddākhī language of these people)
• Total 22 districts in the state of Kashmir, in the state of Kashmir, in the state of 5 Districts, it is the only one who is in the middle of the world. Avvi Śrīna, anantha nag, bārāmullā, kulgāv, pulvāmā districts.
• There are 15 districts in the middle of the world, except the districts of the is, and the 15 districts are full of vya.
• The people of the cause will not exceed the 15th century. Those who are so much, they are Sunni Muslim!
• Almost there are different types of people in the world, the people of the nation are in Kashmir. It will be 85 percent of the people who have been able to do so. The various types of people in the world of ja, Kashmir, and the ddākh of the people of the world: the shias, the ḍōgrālu (the raj of the ḍōgrālalō, the brāhma of the ma, the ma, the Kashmiri, the Kashmiri, the sikhkhulu, the Buddhists), the gujja, the the, the pa , girls, Christian people th guide
• In Kashmir Valley, those who speak Kashmiri, they are the only one who is in the middle of the world! However, in the hands of the people who are in the hands of the people, the people who are in the hands of the people who are in the hands of the people, the local businesses, the q shoulder jobs are cikkuba.
• Kosa Lightning: the majority of the people in the areas of pakistan bārḍa like pūn̄c, Kargil are the Muslims of the Muslims, even if they are not able to participate in the th of the th of the th of the year! These are the people who have been vya..

The one who has the nationalism of hindustan is the citizens of this country, the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is

About The Author