సూపర్ స్టార్ రజినీకాంత్…’పేట’

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘ పేట’.. సిమ్రాన్ , త్రిష లు కథానాయికలు…. సాంగ్స్, ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది..కాగా ఈకార్యక్రమానికి చిత్ర బృందం తో పాటు హీరో శ్రీకాంత్, దర్శకుడు వైవీఎస్ చౌదరి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు..

About The Author