కాశీబుగ్గ ఎస్సై, శిరీష
నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది
కాఖీ డ్రస్ చాలా మంది వేసుకుంటారు సేవ చేసేది మత్రం పోలిసులు.కాఖీ డ్రెస్ వేసుకున్న పోలీసులం కూడా చేసేది సేవే..సమాజంలో ఒక ఆడపిల్లగా శవాన్ని మోయడం అందరూ వ్యతిరేకిస్తారు,నేను అంబులెన్స్ వరకూ ఆ శవాన్ని మోసాను,నా తలిదండ్రులు నాకు నేర్పిన సేవాభావం ఈరోజు నాకు అవార్డు తెచ్చిపెట్టింది,డిజిపి గారికి, నాకు అభినందనలు తెలిపిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు