కాంగ్రెస్ పాలనలో దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రీకరించారు


మాజీ Indian Space Research Organization (ISRO) శాస్త్రవేత్త శ్రీమాన్ నంబి నారాయణ్ గారు…..
దేశంలో Polar Satellite Launch Vehicle (PSLV) అభివృద్ధి చేయడంలో కీలకమైన భాగస్వాములలో సైంటిస్ట్ నంబి నారాయణ్ గారు ఒకరు..
Polar Satellite Launch Vehicle (PSLV) దినదినం అభివృద్ధి చెందుతూ ప్రపంచానికి సవాళ్ళు విసురుతున్న మన దేశ ISRO ని ఎలాగైనా అణగదొక్కాలనే కుట్రలో శ్రీ నంబి నారాయణ్ గారిని బలిపశువును చేసింది అప్పటి ఖాన్ +గ్రేసు ప్రభుత్వం, 1994 లో కాంగ్రెస్ మాటలని లెక్క చెయ్యకుండా అప్పటి ISRO శాస్త్రవేత్తలు తమ సొంత నిర్ణయాలతో ISRO ను అభివృద్ధి చెందిస్తూ పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఖాన్ +గ్రేసు పార్టీ హై కామాండ్ నుండి ఆదేశాలు జారి చేసారు వెంటనే PSLV పనులు ముందుకు సాగకుండా నిలిపి వెయ్యాలని, ఐతే ఆ మాటలు వినకుండా నంబి నారాయణ్ బృందం ముందుకు సాగడంతో భారతీయ స్పేస్ సెంటర్ కి సంబంధించిన కొన్ని దేశ భద్రతకు సంబంధించిన దస్త్రాలు విదేశాలకు డబ్బుల కోసం అందించినట్లు దేశ ద్రోహి అంటూ ముద్ర వేసి నంబి నారాయణ్ గారిని మరియు ఇతర ISRO శాస్త్రవేత్తలను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు…..

2014 సంవత్సరంలో కేంద్రంలో BJP పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుగా సుబాష్ చంద్ర బోస్, సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇలా దేశం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క దేశభక్తుల దస్త్రాలను పరిశీలించి ప్రతి ఒక్కరి కృషికి సరైన సమయంలో గౌరవ మర్యాదలు అందిస్తున్న తరుణంలో నంబి నారాయణ్ విషయం కూడా శ్రీ మోదీ గారి ముందుకు రావడంతో కేవలం కోన్ని రోజుల వ్యవధిలో త్రిసభ్య నిజనిర్ధారణ బృందం ఏర్పాటు చేసిన తదుపరి వారు పరిశోధన చేసి శ్రీ నంబి నారాయణ్ గారు మరియు వారి బృందం 1994లో దేశ ద్రోహానికి పాల్పడలేదు అని నిర్ధారించారు త్రిసభ్య నిజనిర్ధారణ కమిటీ…..

ఖాన్ +గ్రేసు హయంలో దేశ భక్తుడు దేశ సేవకుడు “దేశ ద్రోహిగా” మిగిలిపోయారు BJP పార్టీ హయాంలో జరిగిన నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో నిజాలు బయటకు వచ్చి ఆ దేశ భక్తుడు దేశ సేవకుడు “పద్మ” పురష్కార గ్రహీతగ కీర్తించ బడుతున్నారు 26 /1 /2019 గణతంత్ర దినోత్సవం సందర్బంగా శ్రీమాన్ నంబి నారాయణ్ గారిని భారత ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోది గారు కేంద్ర ప్రభుత్వ పురస్కారం పద్మ అవార్డుతో సన్మానించారు…..
ఖాన్ +గ్రేసు పార్టీ వాళ్లు మన దేశాన్ని ఎంతో ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్లే శాస్త్రవేత్తలను మరియు దేశభక్తితో నిజాయితీగా పాలన చేస్తున్న నిస్వార్థంగా దేశ సేవలు చేస్తున్న ప్రధానిని విదేశీ పర్యటనలో భారత వ్యతిరేక శక్తులతో కలసి చంపారు..

సుమారు 100 కు పైగా దేశభక్త శాస్త్రవేత్తలను గుట్టుచప్పుడు కాకుండా చంపారు మరియు వారి భౌతిక కాయాలను కూడా దొరకకుండా మాయం చేశారు. భారత దేశాన్ని ఎదగనీయకుండా చేసింది ఖాన్ +గ్రేసు వాళ్లు.
అంతెందుకు ఆఖరికి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండే శ్రీమాన్ అజిత్ దోవల్ గారి పైన కూడా నిందలు వేసి జైలుకు పంపించాలని చూశారు, మరియు ముంబాయి అండర్ వరల్డ్ మాఫియాని అంతం చేసిన ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న IAS అధికారిని ఫ్రాడ్ కింద చిత్రీకరించి జైలుకు పంపించారు. BJP పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన చర్యలు తీసుకొని అతనిని విడుదల చేసి తన స్థానాన్ని తనకు ఇచ్చేసింది…..

About The Author