ఈయన ఎవరో తెలుసా… తమిళ నటుడు రాధారవి గారు..ప్రసంగంలో మాట్లాడినావి మీకోసం
ఈయన ఎవరో తెలుసా తమిళ నటుడు రాధారవి గారు
ఆయన తమిళనాడులో ఈ మధ్య జరిగిన CAA , NRC గురించి సపోర్ట్ గా జరిగిన ర్యాలీ లో ఆయన ప్రసంగంలో మాట్లాడినావి మీకోసం…ఇంచుమించు యథా తధంగా!
DMK వాడు…AIDMK వాడిని,లేదా BJP వాడిని మీ పార్టీ ఆఫీసుల్లోకి రానిస్తున్నారా….?
ఆఫ్ట్రాల్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీలు ఎదురు పార్టీ వాడిని లోపలకు రానివ్వరు…
అలాంటిది అక్రమంగా దేశంలోకి వస్తున్న వారిని ఎలా రమ్మంటారు?
సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే 130 కోట్ల మంది భారతీయులకు ఏమి ప్రమాదం లేదు అని చెబుతుంటే!
ఇక్కడ ఉన్న తిండి,నీరు మనకే సరిపోని పరిస్థితిలో మీ ఓట్లకోసం కక్కుర్తి పడి అక్రమంగా వచ్చేవారిని ప్రోత్సహిస్తారా?
ఎండాకాలంలో తమిళనాడు పరిస్థితి dmk కి తెలుసు!
నీళ్లులేక పోతే చివరికి పేపర్ పెట్టి తుడుచుకోవాలసిందే…
తెలిసి caa వ్యతిరేకంగా మీరు సంతకాలు సేకరిస్తున్నారు అంటే మీ అంత దేశద్రోహులు ఇంకోరు లేరు.
ఇంకో ఆయన ఉన్నాడు…కమల్ హాసన్ అని!
ఆయన అమెరికా వెళితే..ఒకటి,రెండు కి కూడా పోనీకుండా ప్రశ్నలేసి కూచోబెట్టారు!
కారణం ఏంటో తెలుసా…పేరులో ఉన్న హసన్…
చివరికి నేను సాయిబును కాదు మొర్రో…నేను హిందు అని చెప్పి ఏడిస్తే వదిలారు…!
ఎరా కమల్…16 వేల మైళ్ళ దూరంలో వేరే దేశం లో నే హిందువు అని అరిచి చెప్పినవాడివి…ఇక్కడకు రాగానే హిందువు కదా…?
ఇక్కడకు వచ్చి ఎందుకు అందరికి మధ్య నీ అర్థం లేని భాషతో చిచ్చు పెడుతున్నావ్?
ఇక ఇంకో నటుడు విజయ్ ఉన్నాడు…అక్రమ సంపాదన 1300 కోట్లకి లెక్క అడిగినందుకు కులాన్ని అడ్డం పెట్టి బీజేపీ నే it రైడ్ చేయించింది అంటాడు.
వీరంతా సినిమాల్లో హీరోలు,నిజ జీవితం లో జీరోలు!
రజనీకాంత్ ఒక్కడే న్యాయమైన నిజం మాట్లాడి CAA వల్ల ఎవరికీ నష్టం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు..అదీ హీరో అంటే!
ఇక వీరమణి ఉన్నాడు..
వాడు ఓ హిందు ద్రోహి.
హిందూ ఆడవారి మెళ్ళల్లో తాళి తెంచడం,బొట్టు చెరపటం,గాజులు పగలగొట్టడం…ఇదో కార్యక్రమం వాడికి.
వాడి పెళ్ళాం తాళి తెంచే ధైర్యలేక ఊరి వాళ్ళ తాళి తెంచే దౌర్భాగ్యుడు.
ఇక్కడ ఇన్ని వెధవ వేషాలు వేసి..
“అతి వరదర్”చూడటానికి క్యూ లో నిలబడతాడు…ఎవర్ని మోసం చేయడానికి!
తిరుపతిలో క్యూ గురించి మాట్లాడతాడు…నీకెందుకురా తిరుపతి గురించి…
అదేమన్నా అంటే బ్రహ్మ్నాలు అంటావ్?
ఒక్క చేత్తో 100 లడ్డులు పళ్లెం ఎత్తుతారు వారు..వారి బలం ముందు నువ్వెంతా?
నువ్వు తిడితే కూచుని పడి ఉండే బ్రహ్మలు ఇప్పుడు లేరు..వారూ అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు.
చివరగా సింపల్ గా..మీకు అర్ధం అయ్యేరీతిలో చెబుతాను.
మన ఇంటికి,పక్కయింటికి పోటీ పెడితే నేను నా ఇంటికి సపోర్ట్ చేస్తా!
మన వీధికి,పక్క వీధికి పోటీ అంటే..మన వీధికే సపోర్ట్ చేస్తా
మన ఊరుకు,పక్క ఊరుకు పోటీ అంటే మన ఊరికే సపోర్ట్
అలాంటిది మనదేశానికి,పక్క దేశానికి పోటీ వస్తే మన దేశనికే నా సపోర్ట్.
ఇక ఆలోచించండి మీరు,మీదేశ ప్రయోజనాలు,అభివృద్ధి కావాలి అనుకొంటే CAA కి సపోర్ట్ చేసి మోడీ గారికి అండగా ఉండండి….