వారెవ్వా : Top Secret Ship

సముద్ర మార్గం ద్వారా దూసుకు వచ్చే న్యుక్లియర్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, యుద్ద విమానాలు, రాకెట్లను పసిగట్టేందుకుగాను —- భారత్, అత్యంత రహస్యంగా #న్యుక్లియర్_ట్రాకింగ్_షిప్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే … ఈ ప్రాజెక్ట్ కోడ్ నేం : VC 11184 … ఇప్పటికే పూర్తయిన ఈ రహస్య నౌక మొదటి ట్రైల్స్ ను విజయవంతంగా పూర్తిచేసింది … అయితే ఇప్పుడు ఈ నౌకకు సంబందించిన కొన్ని విషయాలను బయటకు వెలువరించారు.

ఈ నౌక, రెండు అత్యాధునికమైన AESA రాడార్లను కలిగి ఉంటుంది. ఒకటి S Band, రెండు X Band … S Band రాడార్ ఆకాశం మొత్తాన్ని స్కానింగ్ చేస్తూ, మిసైల్స్_యుద్దవిమానాలను ట్రాకింగ్ చేస్తుంటుంది … ఇక రెండవదైన X Band లొపలికి దూసుకు వచ్చే ఆబ్జెక్టులను ట్రాక్ చేస్తూ, అతి చిన్న అబ్జెక్టులపై ఏక్కువగా ఫొకస్ చేస్తుంది …. , మన దేశంపైకి దూసుకువచ్చే శత్రుదేశాలకు సంబందించిన మిసైల్స్, యుద్ధ విమానాలను సెకనులొ 100 వ వంతు సమయంలొ ఈ రాడార్ సిస్టం కనిపెట్టి, వెంటనే BMD ను యాక్టివేట్ చేస్తుంది …. ఇక అంతే, మన వైపు దూసుకువచ్చే మిసైల్స్, యుద్ద విమనాలు సెకన్ల వ్యవధిలొ తునాతునకలైపొతాయి …. కాగా ఈ నౌక రేంజి దాదాపు 2000 కిలొమీటర్లపైగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ నౌకను మోది గారు, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతి నెలలొనే (June) ఈ నౌక నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా ప్రారంభించారు … ఈ ప్రాజెక్టును నేరుగా ప్రధాని మోది, అజిత్ ధొవల్ లు పర్యవేక్షించడం విశేషం

(picture is representation purpose only)

About The Author