భారతీయ కుటుంబ విలువలను కాపాడుకుందాం – ఉపరాష్ట్రపతి

భారతీయ కుటుంబ విలువలను కాపాడుకుందాం – ఉపరాష్ట్రపతి
• అత్తగారి దశదిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
• అక్క, అమ్మ, అత్త అన్నీ తానై కౌశల్యమ్మ తనను పెంచిందన్న ఉపరాష్ట్రపతి
• అత్తగారి గురించి చెబుతూ భావోద్వేగానికి గురైన శ్రీ నాయుడు
• రాజ్యసభలో ముఖ్యమైన బిల్లులు ఉన్నప్పటికీ మన సంప్రదాయాల్ని గౌరవించాలన్న తలంపుతో, అన్నీ తానై పెంచిన కౌశల్యమ్మ గారి పట్ల తన ధర్మం నిర్వర్తించానన్న ఉపరాష్ట్రపతి

భారతీయ కుటుంబ విలువలు ఎంతో ఉన్నతమైనవని, వాటిని కాపాడుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ రోజు నెల్లూరు జిల్లా శ్రీరామపురంలో, వారి అత్తగారు శ్రీమతి అల్లూరు కౌసల్యమ్మ గారి దశదిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన తాను తాతగారి ఇంట్లో పెరిగానని, అమ్మమ్మతో పాటు అక్క అని పిలుచుకునే కౌసల్యమ్మ గారు తనకు తల్లి లేని లోటు తీర్చారని, ఆ తర్వాత కోరి మరీ అల్లుడుగా చేసుకున్నారని, అలా అక్క, అమ్మ, అత్తగా తనకు అవ్యాజమైన ప్రేమను పంచారని తెలిపారు. ఆ తర్వాత రాజకీయాల్లో కుటుంబానికి దూరంగా గడుపుతున్నప్పటికీ, తన భార్య పిల్లలకు పెద్ద దిక్కుగా ధైర్యాన్ని అందించారని, ఎమర్జెన్సీ రోజుల్లో తాను జైలుకు వెళ్ళినప్పుడు, ఇంక ఆయన తిరిగి రాడు అని అందరూ అంటూ ఉంటే, ఆ సమయంలో తన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కౌశల్యమ్మ పంచారని తెలిపారు.
సాధారణంగా పండుగల సమయంలో పిండి వంటలు చేస్తుంటారని, కానీ తాను ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడే ఆమె పిండి వంటలు వండేదని, తాను ఇంటికి రావడం ఆలస్యమైనా, అర్థరాత్రైనా తాను వచ్చే దాక ఉండి, వేడిగా అన్నం వండి పెట్టే వారని, పెరుగు మీద మీగడను ప్రత్యేకంగా తనకు పెట్టే వారని, తమ సొంత పిల్లల కంటే తల్లి లేని వాడిననే ఉద్దేశంతో తన మీదే ఎక్కువ ప్రేమ కురిపించే వారని చెబుతూ ఉపరాష్ట్రపతి భావోద్వేగానికి లోనయ్యారు. తననే కాకుండా తన పిల్లలను, తన మనుమడు మనుమరాండ్రను అదే విధంగా పెంచారని, అవసరమైన ప్రతి సమయంలో కుటుంబానికి అండగా, పెద్ద దిక్కుగా ఉండే వారన్నారు.
కుటుంబానికి ఇంత ఆసరాగా నిలబడడానికి ఆమె పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదని, ప్రతి ఒక్కరినీ తల్లి మనసుతో చూసే ఆమె వ్యక్తిత్వమే తమ కుటుంబానికి బాసటగా నిలిచిందని, భారతీయ కుటుంబ సంబంధాల్లో ఉండే విలువలు అంత గొప్పవని, భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవలసిన అవసరం గురించి తాను ఎప్పుడూ చెబుతూ ఉండడానికి కౌశల్యమ్మ గారు తమ కుటుంబ పట్ల చూపిన ఆప్యాయత కూడా ఒక కారణమని తెలిపారు. ముఖ్యమైన రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి హాజరవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో మన సంప్రదాయాలు కాపాడుకోవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, అందరితో చర్చించి ఈ కార్యక్రమానికి వచ్చానని, అలాగే తమ కుటుంబానికి అంత అండగా నిలబడిన ఆమెకు నివాళులు అర్పించడం తన కనీస ధర్మమనే ఉద్దేశంతో, ఓ వైపు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, రాజ్యసభ ఉపసభాధిపతికి, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, తన ధర్మాన్ని నిర్వర్తించానని తెలిపారు.

హిందూస్తాన్ ఖతం కావాలి ,ముస్లిం రాజ్యం రావాలి అని కాంగ్రెస్ నేత పప్పు రాహుల్ గాంధీ ముందు ముస్లిమ్స్ శపథం అయినా సిగ్గు లేకుండా నెత్తిన టోపీ పెట్టుకొని వింటున్న దరిద్రుడు.

ఈ హిందూస్తాన్ లో మాకు ఆస్తులు వద్దు,బంగారం వద్దు .
హిందూస్తాన్ ఖతం అవ్వాలి,హిందు రాజ్యం పోవాలి, మళ్లీ ముస్లిం రాజ్యం కావాలి అప్పటి వరకు నిద్రవద్దు,కూర్చోవద్దు,మేల్కొని ఉండండి పోరాడండి, దానికోసం శక్తిని ఇవ్వు,కొట్లాడే దమ్ము ఇవ్వు అని కోరుకుంటున్న ముస్లిమ్స్ .పక్కనే నిలబడి వింటున్న పనికి మాలిన వెధవ రాహుల్ గాంధీ ,ఆ పక్కనే నిలబడ్డ గులాం నబీ ఆజాద్ వెధవ.పాత రోజులు కావాలంట ముస్లిం పాలన రావాలంట’ ఇది దేశంలో ఉన్న దుస్థితి.ప్రజలారా మెదడు పెట్టి ఆలోచించండి తప్పు చేయవద్దు వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ,ఆ తరువత వచ్చే అన్ని ఎన్నికలలో బీజేపీ ని గెలిపించండి,ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నిస్వార్థ ,నిజాయితీ కుటుంబం లేని,ఎవరికీ లొంగని , స్కాములు లేని నేత మన దేశానికి ఇంకా 10 సంవత్సరాలు అవసరం , లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ (రాహుల్ గాంధీ )గెలిస్తే పాత ముస్లిం రాజ్యమే ,తెలుసుగా ముస్లిం రాజ్యం అంటే మనం ( మనం అంటే దేశం మొత్తం ప్రజలందరూ అన్నీకులాల వారు అన్ని మతాలవారు ) ఎవ్వరూ కూడా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు.వాళ్ళు ఏది చెబితే అదే రాజ్యాంగం .

About The Author