ఇక్కడ మీరు చూస్తున్నది వనపర్తి రాజా గారి బంగ్లా.


ఇక్కడ మీరు చూస్తున్నది వనపర్తి రాజా గారి బంగ్లా.ప్రస్తుతం ఇది కృష్ణదేవరాయ ప్రబుత్వపాలిటెక్నిక్ కళాశాలగా కొనసాగుతోంది.. ఇక్కడ ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రైవేటు కార్యక్రమాలు రాజకీయ మీటింగులకు సభలకు మరియు ఎన్నో రకాల క్రీడల పోటీలకు సామాజిక కార్యక్రమల కోసం ఉపయోగించుకొనరు…కానీ ఎవరు కూడా ఈ పురాతన బంగ్లా బాగుకోసం ముందుకు రాకపోవడంతో అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు ఈ బంగ్లా శిథిలావస్థకు చేరుకుని కనుమరుగు ఐ ఏలా ఉంది. దీన్ని గమనించిన 72 ఏళ్ల మదన్ సింగ్ జి అన్నే ఓ సామాజిక కార్యకర్త(RSS) దీన్ని చక్కదిద్దే కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకొని బంగ్లాకు పూర్వవైభవం తీసుకురావడానికి దృఢసంకల్పంతో ఒక్కడే తన చేతనైన వరకు సేవ చేస్తున్నారు. ఈ మధ్యే ముందు ఉన్నటువంటి పాడైపోయిన సింహాలకు అందంగా రంగులు వేసినారు.ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ పురాతనమైన బంగ్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది రండి చేయి చెయ్యి కలుపుదాం…బంగ్లాను సుందరంగా తీర్చిదిద్దుదాం…

నోట్ : సేవ చేయాలి అనుకునేవారు నేరుగా బంగ్లా దగ్గర వెళ్లి మదన్ సింగ్ గారితో కలువండి

Contact to Pocha Ravinder anna +91 98851 35919

About The Author