ఈ రోజు పంచాంగం 11-01-2019

?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||

?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
జనవరి 11, 2019 శుక్రవారం (బృగువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం దక్షిణాయనం
హేమంతఋతువు పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : పంచమి మ 3.50 తదుపరి షష్ఠి
నక్షత్రం: పూర్వాభాద్ర రా తె 5.18 తదుపరి ఉత్తరాభాద్రా
యోగం : వరీయాన్ రా తె 4.28
కరణం : బాలవ మ 3.50
సూర్యరాశి : ధనుస్సు చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.53 సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : ఉ 10.30 – 12.00
యమగండం : మ 3.00 – 4.30
వర్జ్యం : ఉ 9.58 – 11.43
దుర్ముహూర్తం: ఉ 9.05 – 9.49 & మ 12.46 – 1.30
అమృతకాలం: రా 11.47 – 1.34
శుభమస్తు??
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్

About The Author