చిత్తూరుకు చెందిన యువతి సుష్మా అమెరికాలో ఆత్మహత్య..


చిత్తూరు :
అమెరికాలోని డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుష్మా….

సుష్మాకు చిత్తూరు జిల్లాకు చెందిన భరత్ అనే యువకుడికి వివాహ నిశ్చయం…

ఇవాళ చిత్తూరులో జరగాల్సి ఉన్న పెళ్లి…

భరత్ కుటుంబీకులు ససేమిరా అనడంతో వివాహ0 రద్దు….

పెళ్లి రద్దుతో మూడు రోజులుగా తీవ్ర మనస్తాపంకు గురైన సుష్మా, అమెరికాలోని ఇంట్లో ఇవాళ ఆత్మహత్య….

రెండు రోజుల్లో ఇండియాకు సుష్మా మృతదేహం…

భరత్ కుటుంబీకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సుష్మా బంధువులు…

About The Author