అతి పెద్ద హిందూ దేవాలయం…

హిందూ దేవాలయాలకు, హిందూ మతానికి ఇండియా అతి పెద్ద దేశం అనుకుంటాం, హిందూ దేవాలయాలు ఇండియాలో ఉన్నంతగా మరే దేశంలో కూడా లేవని కొందరు అభిప్రాయ పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో హిందువులు ఎక్కువ ఉన్నారు ఆ మాట వాస్తవమే, ప్రస్తుతం ఇండియాలోనే దేవాలయాల సందర్శణ ఎక్కువ ఉంటుంది అది కూడా నిజమే. కాని ఇండియాలోనే అతి పెద్ద హిందూ దేవాలయాలు ఉన్నాయి అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అద్బుతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. కంబోడియాలో ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే లేనటువంటి అతి పెద్ద హిందూ దేవాలయం, అది కూడా విష్ణు దేవాలయం ఉంది.

About The Author