వేకువ, సంధ్యా సమయాలను గుర్తుచేసే అరుదైనపిట్ట…
దట్టమైన హిమాచలప్రదేశ్ అడవులలో కనిపించే అరుదయిన తొమ్మిది రంగుల పొన్నంకి పిట్ట ఈ మధ్య కొన్ని ప్రాంతాలలో దర్శనమిచ్చింది నిన్నటి రోజున భాగ్యనగరంలో అమిన్ పూర్ లేక్ వద్ద దర్శనమిచ్చింది ,7వ తరగతి చదువుతున్న అర్జున్ దాట్ల తనఫోన్ లో బంధించాడు. ఈ పిట్ట భారతీయమైన తొమ్మిది రంగులలో ఉంటుంది అవి 1]గోధుమ 2]నలుపు 3]తెలుపు 4]ఆకుపచ్చ 5]నీలం 6]నారింజ 7] గులాబీ 8]ఎరుపు 9]బఫ్ అంటే లేత పసుపురంగు తో కూడిన గోధుమ. ఈపిట్ట తల ఆకాశం వైపు చూస్తుంటుంది నీలి రంగు తోక తో ఉంటుంది దట్టమైన అడవులలో మధుర గానం చేసుకొంటూ తిరుగుతూ ఉంటుంది . ఈ పిట్ట వేకువజామున, మరియు సంధ్య సమయాలలో తన మధుర స్వరం తో మనకు సమయం తెలియ చేస్తుంది అందుకే తమిళంలోదీనికి”అరు-మణి కురువి”అనే సార్ధక నామము ఉన్నది . ఈ పిట్ట యొక్క విలక్షణమైన స్వభావం ఏమిటంటే, నేలమీద నడవడం, జనసంద్రంలో తిరగక పోవటం ఆకులు కొమ్మల గుబురులతో కూర్చొని పాడటం. దాని స్వరంసులభంగా వినబడుతుంది అంతరించి పోతున్న అరుదైన పిట్టా ఈ మధ్య కనబడి కనువిందు చేసింది