పేదలకు సొంతింటి కల్పనలో కొత్త చరిత్రకు శ్రీకారం..


ఉదయం 9 గంటల నుండి ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో మరియు తూర్పుమొగసాల టిటిడి కళ్యాణమండపం వెనుకల రెండు వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లకు శకుస్థాపన్ చేసి, భూమి పూజ చేశారు. అదేవిధంగా జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు- పేదలనరికీ ఇళ్ళు పతకం యొక్క భూమి పూజను నిర్వహించారు .

👉 పేదలకు సొంతింటి కల్పనలో కొత్త చరిత్రకు శ్రీకారం..
👉 నేడు వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్న సీఎం జగన్‌
👉 దేశ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున గృహాల నిర్మాణం ఇదే ప్రథమం