కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ఈ అద్భుతమైన హాస్పిటల్ AIMS.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ఈ అద్భుతమైన హాస్పిటల్ AIMS.
ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం..
అత్యంత శుభ్రత..డాక్టర్స్ కూడా అంకితభావంతో పనిచేస్తున్నారు..
ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు.
వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఇస్తున్నాను..
మంగళగిరి ఎయిమ్స్ యొక్క యూజర్ చార్జీలు..
అద్భుతమైన హాస్పిటల్..
సరిహద్దు జిల్లాల తెలంగాణ సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు..
అతితక్కువ చార్జీలు..op కేవలం పదిరూపాయలు..ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, eye, ent, దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు..
న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు..
అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు..
అలాగే కాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం..75 రూపాయలకే..
బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే..
విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి..లేదా మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు..
ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు..
USER CHARGES: AIMS MANGALAGIRI
Consultation Fee – Rs.10
Complete Blood Count (Hb%, TLC, DLC) – Rs.135
Fasting & Random Blood Sugar- Rs.24+24
Liver Function Test – Rs.225
Kidney Function Test – Rs.225
Lipid Profile – Rs.200
Thyroid profile – Rs.200
ECG – Rs.50
Chest X-Ray – Rs.60
Mammography -Rs.630
Ultrasonography – Rs.323
Urine Analysis – Rs.35
HIV Rapid Test – Rs.150
HBs Ag Rapid Test – Rs.128
The other available tests rates are with Billing section ( Counter No 06)..