ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు
ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు
– ఆగస్టు 11న శ్రీవారి పురుశైవారితోట ఉత్సవం.
– ఆగస్టు 13న గరుడపంచమి, శ్రీవారి గరుడసేవ.
– ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం.
– ఆగస్టు 16న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
– ఆగస్టు 17న శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
– ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.
– ఆగస్టు 22న శ్రావణ పూర్ణిమ, విఖనస మహాముని జయంతి.
– ఆగస్టు 23న శ్రీవారు శ్రీ విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు.
– ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.
– ఆగస్టు 31న శ్రీవారి శిక్యోత్సవం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.