కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు


రేపు(సోమవారం) జరిగే గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మరోరోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

About The Author