ఓం నమో వేంకటేశాయ*

:తిరుమల:12-08-2021,నిన్న  ఆగస్టు *11*  వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు  *21,156,మంది…

‌ ‌? నిన్న  స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹.2.41 *  కోట్లు

? నిన్న శ్రీవారి తలనీలాల సమర్పించిన భక్తులు  *12,652* మంది…

? తిరుపతిలో ప్రతి రోజు  ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ నిలిపివేసిన టిటిడి…

? కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టైమ్ స్టాట్ టోకన్ల జారీ నిలిపివేసిన టిటిడి…

??????

About The Author