ఎవరెస్ట్ వీరుడికి ఆర్థిక సాయం జనసేన కువైట్ ఎన్నారై ల దాతృత్వం

సెప్టెంబర్ 2వ తేదీ  జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని….. నెల రోజుల పాటు ఆర్థిక , సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు……. అందులో భాగంగా ఎవరెస్ట్ అధిరోహణకుడు ఎన్నో గోల్డ్ మెడల్స్ ,  సర్టిఫికెట్లను సాధించి…. ఆర్థికంగా చితికి ఉన్న… రమా చిన్ని కృష్ణను జనసేన కోవేట్ ఎన్నారై సేవాసమితి సభ్యులు… నరసింహులు , రామచంద్రనాయక్, శ్రీకాంత్, చిరంజీవి,  వెంకటేష్ తదితరులు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం హర్షణీయమని…. స్థానిక జనసేన నేతలు కిరణ్ రాయల్ , రాజా రెడ్డి లు హర్షం వ్యక్తం చేశారు… ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియాతో వీరు మాట్లాడుతూ….. గత నాలుగు సంవత్సరాలుగా తమ పార్టీ స్థాపకులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది పేదలకు అన్ని విధాలుగా సాయం చేస్తూ సామాన్యులకు అండగా ఉన్నామని,  తెలియజేశారు.. వైకాపా ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా చిన్ని కృష్ణ ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు……

About The Author