బడి సుధా యాదవ్ బురద నీటిలో నిరసన పుదిపట్ల సర్పంచ్

తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట రైల్వే బ్రిడ్జ్ వద్ద పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్ బురద నీటిలో నిరసన

నాలుగేళ్ళ గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…

ఓ పక్క జూపార్కు రోడ్డు పనులు, మరో పక్క అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణం ప్రజల పరిస్థితి ఏమిటి..బడి సుధా యాదవ్

వర్షం పడితే ప్రయాణికుల ఇబ్బందులు వర్ణణాతీతం..

ఇటీవల జూపార్కు రోడ్డులో ఇద్దరు యువ వైద్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు…

కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని బురద ఎనీటితో స్నానం చేసిన సర్పంచ్ బడి సుధా యాదవ్…

నెల రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే 2 వేల మందితో మహా ధర్నా చేపడుతాం.. సర్పంచ్

About The Author