25మందితో టీటీడీ పాలకమండలి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం…

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి జాబితాను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేశారు.. టీటీడీ కొత్త పాలక మండలి సభ్యులుగా

ఏపి నుంచి..

పొకల అశోక్ కుమార్

మల్లాడి కృష్ణారావు

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

గొల్లా బాబురావు

బుర్రా మధుసూధన్

కాటసాని రాంభూపాల్ రెడ్డి

తెలంగాణ నుంచి

రామేశ్వరా రావు

పార్థసారథి రెడ్డి

లక్ష్మి నారాయణ

మారంశెట్టి రాములు

విద్యా సాగర్

మన్నే జీవన్ రెడ్డి

రాజేష్ శర్మ

తమిళనాడు నుంచి

శ్రీనివాసన్

ఎమ్మెల్యే నందకుమార్

కన్నయ్య

కర్ణాటక నుంచి

శశిధర్

ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి నీ నియమించిన ప్రభుత్వం

About The Author