అనారోగ్యాలకు గురి చేసే భారతదేశపు చిరుతిళ్ళు

మసలా చాట్, పకోడీలు, బజ్జీలు వంటి స్నాక్ ఫుడ్‌, మిర్చి బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్‌ డింగ్‌-డాంగ్స్‌, బేకన్‌, సాసేజ్‌ మున్నగునవి.బర్గర్,
పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్… పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. ‘ జంక్‌ ఫుడ్‌ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్‌ వస్తుంది’.
శాస్త్రవేత్తలు.’ధూమపానం, మత్తు మందుల మాదిరిగానే జంక్‌ ఫుడ్‌ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మాదక ద్రవ్యంతో సమానంగా
దుష్ప్రభావాన్ని సైతం చూపుతాయ’ని వీరు కనుగొన్నారు.

 

About The Author