సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు..


సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు

సాంప్రదాయ పంచెకట్టుతో హాజరై సంబరాలను తిలకించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంక్రాతి శుభాకాంక్షలు తెలియజేశారు.