బ్రహ్మమొక్కటే… పర బ్రహ్మ మొక్కటే… తందనానా భళా..తందనానా || ఆరో రోజు సమతామూర్తి సమారోహం..


బ్రహ్మమొక్కటే… పర బ్రహ్మ మొక్కటే… తందనానా భళా..తందనానా || ఆరో రోజు సమతామూర్తి సమారోహం.. @9Staar Tv
బ్రహ్మమొక్కటే… పర బ్రహ్మ మొక్కటే…
బ్రహ్మ మొక్కటే… పర బ్రహ్మ మొక్కటే…
పర బ్రహ్మ మొక్కటే…పర బ్రహ్మ మొక్కటే…
తందనానా ఆహి తందనానా పురె…
తందనానా భళా..తందనానా
పర బ్రహ్మ మొక్కటే… పర బ్రహ్మమొక్కటే…
భళా తందనానా… భళా తందనానా..
నిండార రాజు నిద్రించు నిద్రియునొకటే
అండనే బంటు నిద్ర ఆదియూనొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
ఛండాలు డుండేటి సరి భూమి యొకటే…
బ్రహ్మమొక్కటే… పర బ్రహ్మ మొక్కటే…
బ్రహ్మ మొక్కటే… పర బ్రహ్మ మొక్కటే…
కడగి యేనుగు మీద గాయు యెండొకటె
పుడమి శునకము మీద పొలయు యెండొకటె
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే
బ్రహ్మమొక్కటే… పర బ్రహ్మ మొక్కటే…
బ్రహ్మ మొక్కటే… పర బ్రహ్మ మొక్కటే…
బృందం: తందనానా ఆహి తందనానా పురె…
తందనానా భళా..తందనానా
పర బ్రహ్మ మొక్కటే… బృందం: భళా తందనానా…
పర బ్రహ్మ మొక్కటే… బృందం: భళా తందనానా…
పర బ్రహ్మ మొక్కటే… బృందం: భళా తందనానా…
పర బ్రహ్మ మొక్కటే… బృందం: భళా తందనానా…

About The Author