మోడీ జి.. నన్ను ఎటిఎం కార్డు అన్నావు కదా.. ఇన్నేళ్లలో నన్ను ఏం పికావు .. ఏం పీకుతావు అని ..

చంద్రబాబు నాయుడు మోడీ గారి ఇంటికెళ్లి హిందీలో గాని , ఇంగ్లీష్ లో గాని మోడీ జి.. మోడీ జి.. నన్ను ఎటిఎం కార్డు అన్నావు కదా .. . నీకు దమ్ముంటే నువ్వెంచేసావు.. నువ్వేం పీకుతావు .. అని మోడీ గారిని అడిగితే.. నిన్ను 48 గంటల్లో.. తీహార్, అండమాన్ నికోబర్ జైళ్లు , ఫైనల్ గా రాజమండ్రి జైలుకు .. పంపిస్తాడు.. మంత్రి కోడలి నాని

About The Author