ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది .. సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత అలీ

ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది .. సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత అలీ @9Staar Tv
మెగాస్టార్‌ చిరంజీవిని, ఆయనతోపాటు వచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, రెబల్‌స్టార్‌ ప్రభాస్, సినీ దర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ తదితర సినీ ప్రముఖులను ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత గౌరవించారని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత అలీ చెప్పా రు

About The Author