ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతులు మీదుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. మంత్రి కొడాలి నాని

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతులు మీదుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. మంత్రి కొడాలి నాని @9Staar Tv
నిమ్మకూరులో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని పెట్టాలని కోరగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు ..
ఎన్టీ రామారావు శతజయంతి సందర్భంగా నిమ్మకూరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరిస్తారు .. మంత్రి కొడాలి నాని