ఏపీ లో కడపకు విమాన సర్వీసులు నిలిపివేస్తామంటున్న ఇండిగో…


▪️బకాయి నిధులు పెండింగ్ పెట్టిన ఏపీ ప్రభుత్వం.

▪️ఏపీ ప్రభుత్వం బకాయి నిధులు ఇవ్వట్లేదని కడపకు విమాన సర్వీసులు నిలిపివేస్తామంటున్న ఇండిగో.

▪️ఏపీ ఎయిర్‌పొర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండిగో సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.

▪️వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏటా 20 కోట్లు ఇండిగో సంస్థకు చెల్లిస్తామని ఒప్పందం చేసుకోగా ఆ నిధులు ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 1 నుండి విమాన సర్వీసులు నిలిపివేయాలని ఇండిగో ఇప్పటికే టికెట్ల విక్రయం ఆపేసింది.

About The Author