చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్…


*????BREAKING NEWS????*
*చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్*

➡️ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోడీ..

➡️చంద్రయాన్-3 విజయంతో నా జీవితం ధన్యమైంది: మోదీ..

➡️భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది..

➡️ చంద్రుడు పై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్..

➡️సక్సెస్ ఫుల్ గా విక్రమ్ సాఫ్ట్ లాండింగ్..

➡️నరాలు తెగే ఉత్కంఠ మధ్య విక్రమ్ సాప్ట్ లాండింగ్..

➡️ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం 20 నిమిషాల సమయం..

➡️బండరాళ్లు, గుంతలు లేని స్థలం చూసుకొని క్షేమంగా దిగిన విక్రమ్ లాండర్..

➡️చంద్రుడిపై రెండు వారాలపాటు రోవర్ పరిశోధనలు..

➡️దక్షిణ ధ్రువం పై మట్టిని అన్వేషించనున్న ప్రజ్ఞాన్ రోవర్..

➡️ మంచులో గడ్డకట్టిన అనువులపై అన్వేషణ చేయనున్న రోవర్..

*చరిత్ర సృష్టించిన భారత్*

About The Author