చంద్రయాన్ – 3 ప్రయోగంలో గద్వాల యువకుడి భాగస్వామ్యం


దేశ ప్రజలంతా నేడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ – 3 ప్రయోగంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన కృష్ణ కుమ్మరి మిషన్ 2 పేలోడ్స్ (AHVC) (ILSA) కి డేటా ప్రాసెసింగ్ సాప్ట్ వేర్ విభాగంలో కీలక పాత్ర వహించడం గద్వాల ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.

పేదరికాన్ని దాటుతూ ఉన్నత విద్య అభ్యసించి నేడు దేశం మొత్తం గర్వించే ప్రయోగంలో తన వంతు పాత్ర పోషిస్తున్న కృష్ణకుమ్మరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

#Chandrayaan3