తిరుపతి లో డిసెంబర్ 22 వ తేది నుండి వైకుంట ద్వార దర్శనం..


తిరుపతి లో డిసెంబర్ 22 వ తేది నుండి వైకుంట ద్వార దర్శనం Free Slotted Sarva Darshan (SSD) టోకెన్ల జారీ చేయు ప్రదేశములు

_వైకుంఠ ఏకాదశి Free Slotted Sarva Darshanamu (SSD) టోకెన్లు ఈ క్రింద పేర్కున్నా 9 కౌంటర్లలో ఇవ్వనున్నారు_

*(1)* శ్రీనివాసం కాంప్లెక్స్ (మెయిన్ బస్టాండ్ ఎదురుగా)
*(2)* విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ఎదురుగా)
*(3)* గోవింద రాజ స్వామి సత్రములు (రైల్వే స్టేషన్ వెనుక వైపు)
*(4)* భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి మెట్ల మార్గము దగ్గర)
*(5)* ఇందిరా మైదానం (మున్సిపల్ కార్యాలయం)
*(6)* జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
*(7)* రామానాయుడు ఉన్నత పాఠశాల, భైరాగిపట్టెడ
*(8)* MR పల్లి ZP ఉన్నత పాఠశాల
*(9)* రామచంద్ర పుష్కరిణి సమీపంలో

● తిరుపతిలో పైన పేర్కున్నా సర్వదర్శనం కౌంటర్లలో డిసెంబ‌రు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు పూర్తయ్యే వరకు TTD వారు మంజూరు చేయు చున్నారు… శ్రీవారి భక్తులు గమనించగలరు.

About The Author