స్టీవియా పౌడర్ ఇది షుగర్‌ను తరిమేస్తుంది.
*స్టీవియా పౌడర్ ఇది షుగర్‌ను తరిమేస్తుంది.. పేగుల్లో ఉన్న చెత్తను బయటకు పంపేస్తుంది..*
ఈ ఆకులు తియ్యగా ఉంటాయి. ఎంతలా అంటే ఈ ఆకులు *పంచదార కంటే 15 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి*.పంచదార కంటే ఈ ఆకులు ఎంతో మేలైనవి.
షుగర్ వ్యాధితో బాధపడే వారు పంచదార, బెల్లం వంటి వాటిని తీసుకోరు కనుక అటువంటి వారు ఈ స్టీవియా పౌడర్ ను టీ, కాపీ, లస్సీ, జ్యూస్ వంటి వాటిలో వేసుకోవచ్చు. క్యాలరీలు పెరగకుండా జ్యూస్ లను తాగాలనుకునే వారు కూడా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు.
అలాగే దగ్గు, ఆస్థమా, పిల్లి కూతలు, శ్లేష్మాలు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా పంచదారను ఎక్కువగా తీసుకోరు.అలాంటి వారు కూడా ఈ స్టీవియా పౌడర్ ను ఉపయోగించుకోవచ్చు.
అదే విధంగా చాలా మందికి భోజనం చేసిన తరువాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. అలాంటి వారు పంచదారతో చేసే స్వీట్ లను తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడానికి బదులుగా ఈ స్టీవియా పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తింటే స్వీట్ తిన్న భావన కలుగుతుంది. ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.
ఈ పొడిని వాడడం వల్ల రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్ ల బారిన కూడా పడకుండా ఉంటాము. రోజూ 20 గ్రాముల స్టీవియా పొడిని వాడడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ విధంగా స్టీవియా పౌడర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. Venkatesh 9392857411.*