తోటకూర ఆరోగ్య ప్రయోజనాలు:


ఆకుకూరలో రారాజు తోటకూర .తోటకూర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు….
ఈ కూరను సరిగ్గా ఉండగలిగితే దీనంత రుచికరమైన ఆకుకూర మరొకటి ఉండదంటే నమ్మండి.

తోటకూర ఆరోగ్య ప్రయోజనాలు:-
1.కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన vitamin A తో పాటు Vitamin K, C, B6, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ పుష్కలంగా శరీరానికి లభిస్తాయి.
2.బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్ గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది.
3.తక్షణ శక్తికి ఈ తోటకూర తోడ్పడుతుంది అయితే వేపుడు కన్నా వండుకొని తిన్న కూర అయితే ఉత్తమం అప్పుడే అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
4.అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది తోటకూర. హైపర్ టెన్షన్ తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.
5.తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం పొటాషియం ఉంటాయి.
6.సీజన్లో మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది.

వారంలో కేవలం 3 రోజులు తోటకూర మరియు ఇతర ఆకుకూరలు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల నుండి బయటకు పడడం జరుగుతుంది.

About The Author