బుధవారం 30-01-2019 పంచాంగం…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
జనవరి 30, 2019 బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంతఋతువు పుష్య మాసం కృష్ణ పక్షం
తిధి : దశమి రా 6.53 తదుపరి ఏకాదశి
నక్షత్రం: అనూరాధ రా 8.02 తదుపరి జ్యేష్ఠ
యోగం : వృద్ది ఉ 9.37
కరణం : భద్ర సా 5.53
సూర్యరాశి : మకరం చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 6.52 సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : మ 12.00 – 1.30
యమగండం : ఉ 7.30 – 9.00
వర్జ్యం : రా 1.51 – 3.30
దుర్ముహూర్తం: మ 12.06 – 12.51
అమృతకాలం: లేదు
శుభమస్తు??
?????????
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author