మంగళవారం 05-02-2019 పంచాంగం…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
ఫిబ్రవరి 5, 2019 మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిరఋతువు మాఘ మాసం శుక్ల పక్షం
తిధి : పాడ్యమి రా తె. 3.20 తదుపరి విధియ
నక్షత్రం: ధనిష్ట పూర్తి
యోగం : వ్యతీపాతం ఉ 8.15
కరణం : కింస్తుఘ్నం మ 1.40
సూర్యరాశి : మకరం చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 6.50 సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : మ3.00 – 4.40
యమగండం : ఉ 9.00 – 10.30
వర్జ్యం : ఉ 9.25 – 11.11
దుర్ముహూర్తం: ఉ 9.06 – 9.51 & రా 11.13 – 12.04
అమృతకాలం: రా 9.23 – 11.12
శుభమస్తు?
?????????
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author